Sree Leela | టాలీవుడ్‌లో అతి తక్కువ సమయంలో స్టార్ హీరోయిన్‌గా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న శ్రీలీల ప్రస్తుతం సినిమాలతో పాటు వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వార్తలతో కూడా చర్చనీయాంశంగా మారుతోంది. ఇటీవల ఆమె పేరు భారత యువ క్రికెటర్ తిలక్ వర్మతో కలిపి సోషల్ మీడియాలో పలు కథనాలు వైరల్ అవుతున్నాయి
నర్మదా బోటు ప్రమాదానికి ముందు జరిగిన ఘటనల వీడియోలు వైరల్ అయ్యాయి. లైఫ్ జాకెట్లు ఇవ్వకపోవడం, ఆలస్యమైన రక్షణ చర్యలపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.