Vidhaatha

Latest Telugu News

ముఖ్యాంశాలు

మ‌ళ్లీ పెట్రో బాదుడు.. లీట‌ర్‌కు 90 పైస‌ల చొప్పున పెంపు

Petrol | వాహ‌న‌దారుల‌కు షాకింగ్ న్యూస్.. మ‌ళ్లీ పెట్రోల్, డీజిల్ ధ‌ర‌లు పెరిగాయి. ఇంధ‌న ధ‌ర‌లు పెరగ‌డం వారంలో ఇది రెండోసారి. తాజాగా పెట్రోల్, డీజిల్ ధ‌ర‌ల‌ను లీట‌ర్‌కు 90 పైస‌ల చొప్పున కేంద్రం పెంచింది.

ప్లేఆఫ్స్​కు సన్​రైజర్స్​ – సొంత మైదానంలో చెన్నైకి పరాభవం

చెన్నై సూపర్ కింగ్స్‌పై 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన సన్‌రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్‌లోకి ప్రవేశించింది. ఇషాన్ కిషన్‌, క్లాసెన్‌ కీలక ఇన్నింగ్స్‌లతో ఎస్‌ఆర్‌హెచ్‌ లక్ష్యాన్ని ఛేదించింది.

CSKతో మ్యాచ్‌లో పరుగుల భాగస్వామ్యం సందర్భంగా మాట్లాడుకుంటున్న హెన్రిచ్ క్లాసెన్‌, ఇషాన్ కిషన్‌

కవిత టీఆర్ఎస్ జెండా దిమ్మె మోడల్ ఆవిష్కరణ

టీఆర్ఎస్ జెండా గద్దె మోడల్‌ను కల్వకుంట్ల కవిత ఆవిష్కరించారు. మే 20 నుంచి జూన్ 20 వరకు రాష్ట్రవ్యాప్తంగా జెండా పండుగ నిర్వహించాలని పిలుపునిచ్చారు.

దేశంలోని తొలి ఆల్గే చెట్టు...యాంత్రిక హరిత విప్లవం

భోపాల్‌లో దేశ తొలి ‘ఆల్గే ట్రీ’ ఏర్పాటు చేశారు. ఇది 25 చెట్ల పనితీరుతో సమానంగా పనిచేస్తూ కార్బన్ డయాక్సైడ్‌ను గ్రహించి ఆక్సిజన్ విడుదల చేస్తుంది.

హీరో ప్ర‌వ‌ర్త‌న‌తో అసౌక‌ర్యంగా ఫీలైన‌ రష్మిక ..

Rashmika | టాలీవుడ్ స్టార్ హీరోయిన్ ర‌ష్మిక మంధాన ప్రస్తుతం దక్షిణాది చిత్రాలతో పాటు బాలీవుడ్‌లోనూ వరుస అవకాశాలతో బిజీగా కొనసాగుతున్నారు. ఆమె నటిస్తున్న క్రేజీ బాలీవుడ్ ప్రాజెక్ట్ ‘కాక్‌టెయిల్-2’పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో షాహిద్ క‌పూర్, కృతి స‌న‌న్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. దర్శకుడు హోమి అడజానియా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

మాటల్లో కాదు, చేతల్లో చూపించిన విశ్వనాయకుడు ..

Kamal Hassan |భారతీయ చిత్ర పరిశ్రమలో గత కొన్నేళ్లుగా నిర్మాణ వ్యయం పెరుగుదలపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. సినిమా కథ, సాంకేతిక నాణ్యత, విజువల్ ఎఫెక్ట్స్ కంటే నటీనటుల వ్యక్తిగత సౌకర్యాలు, లగ్జరీ ప్రయాణాలు, ప్రైవేట్ చార్టర్ విమానాలు వంటి అంశాలపైనే భారీగా ఖర్చు అవుతోందనే విమర్శలు తరచూ వినిపిస్తున్నాయి.

ప్రమాదానికి ముందు ఏం జరిగింది..వైరల్ గా నర్మదా బోటు వీడియోలు

నర్మదా బోటు ప్రమాదానికి ముందు జరిగిన ఘటనల వీడియోలు వైరల్ అయ్యాయి. లైఫ్ జాకెట్లు ఇవ్వకపోవడం, ఆలస్యమైన రక్షణ చర్యలపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.