Vidhaatha

Latest Telugu News

ముఖ్యాంశాలు

హైదరాబాద్‌ నుంచి ముంబైకి 3 గంటల్లోనే.. బుల్లెట్‌ ట్రైన్‌ డీపీఆర్‌ సిద్ధం

హైదరాబాద్‌–పుణె–ముంబై హైస్పీడ్‌ రైల్‌ కారిడార్‌కు ప్రాజెక్ట్​ రిపోర్ట్​ సిద్ధమైంది. మొత్తం 671 కి.మీ మార్గంలో తెలంగాణ పరిధిలో 93 కి.మీ భూసేకరణ జరగాల్సిఉంది. ఈ బుల్లెట్‌ ట్రైన్‌ ప్రాజెక్టు పూర్తయితే హైదరాబాద్‌ నుంచి ముంబై ప్రయాణం కేవలం 3 గంటల్లో పూర్తయ్యే అవకాశం ఉంది.

హైదరాబాద్‌ నుంచి ముంబైకి మూడు గంటల్లో ప్రయాణం చేసే హైస్పీడ్‌ బుల్లెట్‌ ట్రైన్‌ కారిడార్‌

అఫ్గానిస్తాన్ తో టెస్టు..వన్డే సిరీస్ కు భారత జట్టు ప్రకటన

అఫ్గానిస్థాన్‌తో టెస్టు, వన్డే సిరీస్‌కు భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. శుభ్‌మన్ గిల్ కెప్టెన్‌గా ఎంపిక కాగా బుమ్రా, జడేజాలకు విశ్రాంతి ఇచ్చారు.

విజయ్ ప్రభుత్వం ఎప్పుడైనా కూలవచ్చు : స్టాలిన్ కీలక వ్యాఖ్యలు

విజయ్ ప్రభుత్వం ఎప్పుడైనా కూలిపోవచ్చని డీఎంకే అధినేత స్టాలిన్ వ్యాఖ్యానించారు. ముందస్తు ఎన్నికలకు పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.

బెర్ముడా ట్రయాంగిల్‌ రహస్యాన్ని ఛేదించే క్లూ దొరికిందా? అమెరికా శాస్త్రవేత్తల కీలక అధ్యయనం..

ప్రపంచ విజ్ఞానానికి సవాలు విసురుతున్న బెర్ముడా ట్రయాంగిల్‌ విషయంలో శాస్త్రవేత్తలు కీలక పురోగతి సాధించారా? దానిని పరిష్కరించే దిశగా మార్గం సుగమం అవుతున్నదా? బెర్ముడా ట్రయాంగిల్‌ వద్ద నౌకలు, ఆ ప్రదేశం ఎగువన ప్రయాణించే విమానాలు అదృశ్యమైపోవడానికి కారణమేంటి? ఈ విషయంలో కీలక అధ్యయనం ఒకటి జియోఫిజికల్‌ రిసెర్చ్‌ లెటర్స్‌ జర్నల్‌లో పబ్లిష్‌ అయింది.

bermuda triangle hidden structure study -AI Generated Image

హ్యాపీ బ‌ర్త్ డే ఎన్టీఆర్: హీరో నుంచి పాన్ ఇండియా స్టార్ వరకు..

NTR | టాలీవుడ్‌లో అగ్ర హీరోల్లో ఒకరిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈరోజు (మే 20) తన 43వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. నందమూరి కుటుంబ వారసత్వాన్ని కొనసాగిస్తూ సినీ రంగంలో అడుగుపెట్టిన ఆయన, తన అద్భుత నటన, డ్యాన్స్, డైలాగ్ డెలివరీతో కోట్లాది మంది అభిమానులను సంపాదించారు.

ప్రమాదానికి ముందు ఏం జరిగింది..వైరల్ గా నర్మదా బోటు వీడియోలు

నర్మదా బోటు ప్రమాదానికి ముందు జరిగిన ఘటనల వీడియోలు వైరల్ అయ్యాయి. లైఫ్ జాకెట్లు ఇవ్వకపోవడం, ఆలస్యమైన రక్షణ చర్యలపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.