కాన్స్ 2026 రెడ్ కార్పెట్‌పై ఐశ్వర్య రాయ్ మరోసారి అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్నారు. అమిత్ అగర్వాల్ రూపొందించిన ‘లుమినారా’ బ్లూ కౌచర్ గౌన్‌లో ఆమె లుక్ గ్లోబల్ ఫ్యాషన్ వేదికపై భారతీయ శిల్పకళకు కొత్త వెలుగు తెచ్చింది.
నర్మదా బోటు ప్రమాదానికి ముందు జరిగిన ఘటనల వీడియోలు వైరల్ అయ్యాయి. లైఫ్ జాకెట్లు ఇవ్వకపోవడం, ఆలస్యమైన రక్షణ చర్యలపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.