Vidhaatha

Latest Telugu News

ముఖ్యాంశాలు

ప్లేఆఫ్స్​కు రాజస్థాన్​ – హైదరాబాద్‌తో ఢీ : కోల్​కతా, పంజాబ్​ ఆశలు ఆవిరి

ముంబయిపై గెలుపుతో రాజస్థాన్ రాయల్స్ ఐపీఎల్ ప్లేఆఫ్స్ ఆఖరి బెర్త్‌ను దక్కించుకుంది. ఈ ఫలితంతో కోల్‌కతా నైట్‌రైడర్స్, పంజాబ్ కింగ్స్ ఆశలు ముగిశాయి. ఇక ఎలిమినేటర్‌లో హైదరాబాద్‌తో RR ఢీ సిద్ధమైంది.

హైదరాబాద్‌తో ఎలిమినేటర్‌ పోరుకు సిద్ధమైన రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్​ రియాన్​ పరాగ్​

ఉచిత విద్యుత్తు రద్దు కోసమే కాంగ్రెస్ మోటార్లకు మీటర్లను పెడుతుంది: కేటీఆర్

రాష్ట్రంలో ప్రీపెయిడ్ మీటర్లు తీసుకువచ్చేందుకు…వ్యవసాయ మోటార్లకి మీటర్లు పెట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పైన కేటీఆర్ మండిపడ్డారు.

జూన్ 2 నుంచి 'ఇందిరమ్మ బీమా' పథకం ప్రారంభిస్తాం.. ప్రకటించిన భట్టి విక్రమార్క

తెలంగాణ రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ, నిరుపేదల ముంగిటకే సంక్షేమ ఫలాలను చేరవేస్తున్నామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టంగా ప్రకటించారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ కానుకగా జూన్ 2న రాష్ట్రవ్యాప్తంగా చారిత్రాత్మక 'ఇందిరమ్మ భీమా' పథకాన్ని ప్రారంభించబోతున్నట్లు ఆయన ప్రకటించారు.

హృద‌యాకారంలో గ్లాస్ బ్రిడ్జి.. ప్రేమికుల‌ను ఆక‌ర్షిస్తోన్న ఎల్ల‌మ్మ చెరువు

Glass Bridge | హైద‌రాబాద్‌కు స‌మీపంలోని సిద్దిపేట జిల్లా( Siddipet District )లోని ఎల్ల‌మ్మ చెరువు( Yellamma Cheruvu ).. ప్రేమికుల హాట్‌స్పాట్‌గా మార‌నుంది. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోని ఎల్ల‌మ్మ చెరువు వ‌ద్ద హృద‌యాకారంలో గ్లాస్ బ్రిడ్జి( Glass Bridge )ని నిర్మించారు.

గ్రీన్ కార్డ్ కావాలా? ముందు మీ దేశానికి వెళ్లిపోండి..

అమెరికా గ్రీన్ కార్డ్ దరఖాస్తులపై అమెరికా ప్రభుత్వం కొత్త విధాన పత్రం జారీ చేసింది. తాత్కాలిక వీసాలపై అమెరికాలో ఉన్నవారు ఇకపై చాలా సందర్భాల్లో స్వదేశానికి వెళ్లి కాన్సులర్ ప్రాసెసింగ్ ద్వారా గ్రీన్​ కార్డుకు దరఖాస్తు చేయాల్సి రావచ్చని తెలిపింది.

Telugu graphic on new US green card rules with American flag and permanent resident card

వెండితెర నుంచి డిజిటల్ ప్రపంచంలోకి చిరంజీవి..

Chiranjeevi | టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక చరిత్రను సృష్టించిన మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు మరో కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టబోతున్నారు. వెండితెరపై దశాబ్దాలుగా ప్రేక్షకులను అలరిస్తూ, ఎన్నో రికార్డులను తన పేరిట నమోదు చేసుకున్న చిరంజీవి ఇప్పుడు డిజిటల్ ప్రపంచంలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నారనే వార్త సినీ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.

ప్రమాదానికి ముందు ఏం జరిగింది..వైరల్ గా నర్మదా బోటు వీడియోలు

నర్మదా బోటు ప్రమాదానికి ముందు జరిగిన ఘటనల వీడియోలు వైరల్ అయ్యాయి. లైఫ్ జాకెట్లు ఇవ్వకపోవడం, ఆలస్యమైన రక్షణ చర్యలపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.