Vidhaatha

Latest Telugu News

ముఖ్యాంశాలు

ఢిల్లీకి చేరిన కర్ణాటక కాంగ్రెస్ లో సీఎం మార్పు లొల్లి !

కర్ణాటక కాంగ్రెస్‌లో సీఎం మార్పు వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది. సిద్ధరామయ్య, డీకే శివకుమార్ ఢిల్లీలో హైకమాండ్‌తో కీలక చర్చలు జరపనున్నారు.

రైతు గోడుపై గొంతెత్తిన ఆర్టీసీ డ్రైవర్ పై వేటు!

ధాన్యం కొనుగోలు సమస్యలపై స్పందిస్తూ వ్యాఖ్యలు చేసిన జగిత్యాల ఆర్టీసీ డ్రైవర్ అశోక్‌ను సస్పెండ్ చేయడంపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఆ ముగ్గురి ఐపీఎస్ లను సస్పెండ్ చేసిన సీఎం విజయ్

పదేళ్ల బాలికపై హత్యాచారం కేసు వివరాలను మీడియా సమావేశంలో వెల్లడించే క్రమంలో జోకులు వేసుకుంటూ, నవ్వుకుంటూ, గోళ్ల రాసుకుంటూ అనుచితంగా వ్యవహరించిన వ్యవహారంలో సీఎం విజయ్ సీరియస్ గా స్పందించారు. కోయంబత్తూరు వెస్ట్ జోన్ ఐజీ రమ్య భారతి సహా డీఐజీ, ఎస్పీ ముగ్గురు అధికారులను విజయ్ ఉద్యోగాల నుంచి సస్పెండ్ చేశారు.

తగ్గిన బంగారం..నిలకడగా వెండి ధరలు

మంగళవారం బులియన్ మార్కెట్ లో 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 490 తగ్గి రూ.1,58,890వద్ద కొనసాగుతుంది. 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 450 తగ్గి రూ. 1,45,650వద్ద నిలిచింది. కిలో వెండి ధర రూ. 2,50,000 వద్ద కొనసాగుతుంది.

హైద‌రాబాద్‌లో క‌త్తుల‌కు ప‌దును.. రోజుకు రూ. 2 వేల సంపాద‌న‌..!

Knife sharpeners | హైద‌రాబాద్ న‌గ‌రంలో క‌త్తుల ప‌దునుకు గిరాకీ పెరిగింది. పాత‌బ‌స్తీలో పొద్ద‌ట్నుంచి సాయంత్రం వ‌ర‌కు క‌త్తుల‌కు ప‌దును పెడుతూ ప‌లువురు జీవ‌నోపాధి పొందుతున్నారు. ఇప్పుడే ఇంత డిమాండ్ ఎందుకు వ‌చ్చిందంటే బ‌క్రీద్ పండుగ నేప‌థ్యంలో.

నిప్పుల కొలిమిలా రాష్ట్రం.. మ‌రో మూడు రోజులు మండుటెండ‌లే..!

Heat Wave | రాష్ట్రం నిప్పుల కొలిమిలా త‌యారైంది. భానుడి భ‌గ‌భ‌గ‌ల‌కు ప్ర‌జ‌లు విల‌విల‌లాడిపోతున్నారు. రాష్ట్రంలోని ప‌లు జిల్లాల్లో 46 డిగ్రీల‌కు పైగా ఉష్ణోగ్ర‌త‌లు న‌మోద‌వుతుండ‌డంతో ప్ర‌జ‌లు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.

‘పెద్ది’లో అప్పలసూరిగా జగపతిబాబు విశ్వరూపం..

Jagapathi Babu | మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, దర్శకుడు బుచ్చిబాబు తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం ‘పెద్ది’పై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత రామ్ చరణ్ నటిస్తున్న చిత్రం కావడం, బుచ్చిబాబు మార్క్ రూరల్ ఎమోషనల్ డ్రామా కావడంతో ఈ ప్రాజెక్ట్ ప్రారంభం నుంచే ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.

ప్రమాదానికి ముందు ఏం జరిగింది..వైరల్ గా నర్మదా బోటు వీడియోలు

నర్మదా బోటు ప్రమాదానికి ముందు జరిగిన ఘటనల వీడియోలు వైరల్ అయ్యాయి. లైఫ్ జాకెట్లు ఇవ్వకపోవడం, ఆలస్యమైన రక్షణ చర్యలపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.