Site icon vidhaatha

నకిలి విత్తనాల కలకలం.

విధాత: ప్రకాశంజిల్లా మర్రిపూడి మండలం పొన్నురులో నకిలి విత్తనాల కలకలం.ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన.నకిలి మిరప విత్తనాల కలకలం.పొదిలి పట్టణంలో కొనుగొలుచేసిన విత్తనాలు…దాదాపు 400 ఎకరాల్లో మిరపపంట.అందులో 20 శాతం మొలకెత్తని విత్తనాలు.వ్యాపారులను నిలదిసిన రైతులు.గుట్టుచప్పుడు కాకుండా కొంతమందికి డబ్బులు తిరిగి ఇచ్చిన వ్యాపారులు.మరికొంతమంది రైతులకు ప్రాంశరీనొట్లు రాసిచ్ఛిన వ్యాపారులు.అధికార్లకు విషయం చెపితే డబ్బులు తిరిగి ఇవ్వం.డబ్బులు తీసుకున్న రైతులు విషయం బయటకు చెప్పడానికి ఇష్టపడని వైనం.ఇంతజరుగుతున్న వ్యవసాయ అధికారులకు తెలియని వైనం.ఉన్నతాధికారులు స్పందించి తీగలాగితేనే డొంక కదలదు.

Exit mobile version