Site icon vidhaatha

ఫంక్షన్లలో నయా ట్రెండ్‌ (వీడియో)

https://s3.ap-south-1.amazonaws.com/media.vidhaatha.com/wp-content/uploads/2021/11/theme-wedding-1.mp4

విధాత: పెళ్లిళ్లు, ఫంక్షన్లలో ఇప్పుడు సరికొత్త ట్రెండు వచ్చింది. ఇప్పటివరకు పెండ్లి అంటె గానా బజానా, ఆర్కెస్ట్రా, సంగీత్‌ ఉండగా ఇప్పుడు సరికొత్తగా థీమ్‌ వెడ్డింగ్‌ వచ్చింది. అంటే పెండ్లి సమయంలో ఆ సందర్భాన్ని బట్టి పాటలు ప్లే చేస్తూ నటీనటులు ప్రదర్శించడం అన్నమాట.

ఇప్పుడు ఇది నయా ట్రెండ్‌ అయ్యింది. భోజనాల సమయంలో భోజనంకు సంబంధించిన సినిమా పాటలు ప్లే చేయడం గాని, పాడడం గానీ చేస్తూ పాటకు తగ్గట్టుగా నటిస్తూ ఉంటారు. కావాలంటే ఈ వీడియో చూడండి మీకే తెలుస్తుంది.

Exit mobile version