విధాత: పెళ్లిళ్లు, ఫంక్షన్లలో ఇప్పుడు సరికొత్త ట్రెండు వచ్చింది. ఇప్పటివరకు పెండ్లి అంటె గానా బజానా, ఆర్కెస్ట్రా, సంగీత్ ఉండగా ఇప్పుడు సరికొత్తగా థీమ్ వెడ్డింగ్ వచ్చింది. అంటే పెండ్లి సమయంలో ఆ సందర్భాన్ని బట్టి పాటలు ప్లే చేస్తూ నటీనటులు ప్రదర్శించడం అన్నమాట. ఇప్పుడు ఇది నయా ట్రెండ్ అయ్యింది. భోజనాల సమయంలో భోజనంకు సంబంధించిన సినిమా పాటలు ప్లే చేయడం గాని, పాడడం గానీ చేస్తూ పాటకు తగ్గట్టుగా నటిస్తూ ఉంటారు. కావాలంటే ఈ […]
విధాత: పెళ్లిళ్లు, ఫంక్షన్లలో ఇప్పుడు సరికొత్త ట్రెండు వచ్చింది. ఇప్పటివరకు పెండ్లి అంటె గానా బజానా, ఆర్కెస్ట్రా, సంగీత్ ఉండగా ఇప్పుడు సరికొత్తగా థీమ్ వెడ్డింగ్ వచ్చింది. అంటే పెండ్లి సమయంలో ఆ సందర్భాన్ని బట్టి పాటలు ప్లే చేస్తూ నటీనటులు ప్రదర్శించడం అన్నమాట.
ఇప్పుడు ఇది నయా ట్రెండ్ అయ్యింది. భోజనాల సమయంలో భోజనంకు సంబంధించిన సినిమా పాటలు ప్లే చేయడం గాని, పాడడం గానీ చేస్తూ పాటకు తగ్గట్టుగా నటిస్తూ ఉంటారు. కావాలంటే ఈ వీడియో చూడండి మీకే తెలుస్తుంది.