Site icon vidhaatha

పూర్తిగా కోలుకున్న సాయిధరమ్ తేజ్.. ఫ్యామిలీతో కలిసి పార్టీ

విధాత : ఇటీవల రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ హీరో సాయిధరమ్ తేజ్ పూర్తిగా కోలుకున్నాడు.

ఈ సందర్భంగా మెగాస్టార్ స్పందిస్తూ మా కుటుంబ సభ్యులందరికీ ఇదే నిజమైన పండుగ అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు.

అందరి ఆశీస్సులు, దీవెనలు ఫలించి సాయి ధరమ్ తేజ్ పూర్తి గా కోలుకున్నాడని ఆయన సంతోషం వ్యక్తం చేశారు.

Exit mobile version