Site icon vidhaatha

సీఎం నివాస పరిసరాల్లో ఉద్రిక్తత

విధాత:విధాత:సిఎం నివాసం ముట్టడికి యత్నించిన విద్యార్థి సంఘాల నేతలు.జాతీయ రహదారి పై నుండి ఒక్కసారిగా కిందకు దిగిన ప్రతినిధులు.సిఎం నివాసానికి వెళ్లే ప్రధాన మార్గం వద్ద అడ్డుకున్న పోలీసులు.ఇరు వర్గాల మధ్య తోపులాట.సిఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు.టిడిపి, వామపక్ష కాంగ్రెస్ అనుబంధ విద్యార్థి సంఘాల నేతలను అరెస్టు చేసిన పోలీసులు.అరెస్ట్ అయిన వారిని నల్లపాడు పోలీస్ స్టేషన్ కు తరలింపు.అరెస్టయిన వారిలో తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చిన్నబాబు,నరసరావుపేట పార్లమెంటు తెలుగు యువత అధ్యక్షులు కుమ్మేత కోటి రెడ్డి తదితరులు ఉన్నారు.

Exit mobile version