విధాత:కోర్టు ఉత్తర్వులు అమలుచేయని కారణంగా ఏపీకి చెందిన ఇద్దరు ఐఏఎస్ అధికారులు చిరంజీవి చౌదరి, గిరిజా శంకర్లకు వారం జైలు శిక్ష విధించింది ఏపీ హైకోర్టు.కోర్టు ఉత్తర్వులను అమలు చేయకపోవడంతో హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. 36 మంది ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని.. ఏప్రిల్‌లో ఆదేశాలు ఇచ్చినా – అప్పటి నుంచి రెగ్యులరైజ్ చేయకపోవడంతో పలుమార్లు ఉత్తర్వులు అమలు చేయాలని కూడా హైకోర్టు ఆదేశించింది.ఇవాళ వ్యక్తిగతంగా కోర్టుకు హాజరైన చిరంజీవి చౌదరి, గిరిజాశంకర్ – వారం రోజులు జైలు శిక్ష విధించిన హైకోర్టు.
ఏపీలో ఇద్దరు ఐఏఎస్ అధికారులకు జైలు శిక్ష
<p>విధాత:కోర్టు ఉత్తర్వులు అమలుచేయని కారణంగా ఏపీకి చెందిన ఇద్దరు ఐఏఎస్ అధికారులు చిరంజీవి చౌదరి, గిరిజా శంకర్లకు వారం జైలు శిక్ష విధించింది ఏపీ హైకోర్టు.కోర్టు ఉత్తర్వులను అమలు చేయకపోవడంతో హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. 36 మంది ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని.. ఏప్రిల్‌లో ఆదేశాలు ఇచ్చినా - అప్పటి నుంచి రెగ్యులరైజ్ చేయకపోవడంతో పలుమార్లు ఉత్తర్వులు అమలు చేయాలని కూడా హైకోర్టు ఆదేశించింది.ఇవాళ వ్యక్తిగతంగా కోర్టుకు హాజరైన చిరంజీవి చౌదరి, గిరిజాశంకర్ - వారం రోజులు […]</p>
Latest News

ఎల్‌నినోపై తెలంగాణ సర్కార్ ముందస్తు కార్యాచరణ ప్రణాళిక విడుదల
లోక్‌సభలో ఏడు కీలక బిల్లులకు సిద్ధమైన కేంద్రం
భారత్ లో త్వరలో పాలిమర్ కరెన్సీ నోట్లు!
తెలంగాణలో ఉద్యోగుల ఆరోగ్య పథకం ప్రారంభం
ఘాఘరా నదిలో మొసలి దాడి.. 12 ఏళ్ల బాలుడు మృతి!
పసికందు వద్దకు పాము..నెమలికి ఆహారం..వైరల్
ఈవిడ ఆవిడేనా…నటి నమిత వీడియో వైరల్
కర్ణాటకలో ప్రేమికుడి ఉన్మాదం..యువతి హత్య
తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ
ఒంటరి ఏనుగు పట్టివేత..బాధిత గ్రామాలకు ఊరట