Breaking: జులై 1న గ్రూప్‌-4 పరీక్ష

GROUP 4 విధాత: గ్రూప్‌-4 పరీక్ష తేదీలను లంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ టీఎస్‌పీఎస్‌సీ ప్రకటించింది. జులై 1న పరీక్ష నిర్వహించనున్నట్టు తెలిపింది. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పేపర్‌1, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్‌-2 పరీక్ష ఉంటుందని పేర్కొన్నది. గ్రూప్‌-4కు ఇప్పటికే 9 లక్షలకు పైగా మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నట్లు టీఎస్‌పీఎస్సీ తెలిపింది.. ఈ పరీక్షకు దరఖాస్తు ప్రక్రియ రేపటితో ముగియనున్నది. మరోవైపు గ్రూప్‌-4 […]

  • Publish Date - February 2, 2023 / 09:32 AM IST

GROUP 4 విధాత: గ్రూప్‌-4 పరీక్ష తేదీలను లంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ టీఎస్‌పీఎస్‌సీ ప్రకటించింది. జులై 1న పరీక్ష నిర్వహించనున్నట్టు తెలిపింది.

ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పేపర్‌1, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్‌-2 పరీక్ష ఉంటుందని పేర్కొన్నది.

గ్రూప్‌-4కు ఇప్పటికే 9 లక్షలకు పైగా మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నట్లు టీఎస్‌పీఎస్సీ తెలిపింది.. ఈ పరీక్షకు దరఖాస్తు ప్రక్రియ రేపటితో ముగియనున్నది. మరోవైపు గ్రూప్‌-4 పోస్టులకు దరఖాస్తు స్వీకరణ రేపటితో ముగియనుంది.

Latest News