Site icon vidhaatha

మండే ఎండ‌లో మ‌జ్జిగ బెట‌ర్.. ఎన్ని ఆరోగ్య ప్ర‌యోజ‌నాలో తెలుసా..?

రోజురోజుకి ఎండ‌లు ముదిరిపోతున్నాయి. ప‌గ‌టి ఉష్ణోగ్ర‌త‌లు భారీగా న‌మోద‌వుతున్నాయి. దీంతో ఉక్క‌పోత‌కు గుర‌వుతున్నారు. ప‌నుల మీద ఇంటి నుంచి బ‌య‌ట‌కు వెళ్లిన వారు డీహైడ్రేష‌న్‌కు గుర‌వుతున్నారు. శ‌రీరాన్ని డీహైడ్రేష‌న్ నుంచి కాపాడుకునేందుకు ఏవేవో కూల్ డ్రింక్స్ తాగుతుంటారు. ఈ శీత‌ల పానీయాల వ‌ల్ల శ‌రీరానికి ప్ర‌మాదం పొంచి ఉంద‌ని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాబ‌ట్టి మండే ఎండ‌కు మ‌జ్జిగ బెట‌ర్ అని సూచిస్తున్నారు. మ‌జ్జిగ తాగ‌డంతో ద‌ప్పిక తీర‌డ‌మే కాకుండా, చాలా ర‌కాల ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొందుతామ‌ని చెబుతున్నారు. మ‌జ్జిగ‌లో విట‌మిన్ బీ12, కాల్షియం, పొటాషియం వంటి పోష‌కాలు పుష్క‌లంగా ఉంటాయి. అలాగే కేల‌రీలు, కొవ్వు శాతం కూడా త‌క్కువ‌గా ఉంటాయి. కాబ‌ట్టి బ‌రువు త‌గ్గాల‌నుకునే వారు కూడా మజ్జిగ‌ను తీసుకోవ‌చ్చు.

మ‌జ్జిగ‌తో మ‌రిన్ని లాభాలు ఇవే..

Exit mobile version