Site icon vidhaatha

హీరో నాని సంచలన నిర్ణయం

విధాత:నా తదుపరి సినిమా థియేటర్ లో విడుదల కాకపోతే సినీ పరిశ్రమను వదిలేస్తా.టక్ జగదీశ్ విడుదల విషయంలో నన్ను బయటి వాడిలా చూడటం బాధ కలిగించింది.బయట పరిస్థితులు బాగున్నప్పుడు కూడా నా సినిమా థియేటర్ కు వెళ్లకపోతే ఎవరో నన్ను బ్యాన్ చేయడం కాదు నన్ను నేనే బ్యాన్ చేసుకుంటానన్న ..నాని

Exit mobile version