OTT| ఈ వారం ఓటీటీలో ఎన్ని సినిమాలు విడుద‌ల కానున్నాయి.. వేటిపైన ఎక్కువ ఫోక‌స్ పెట్టాలి

OTT| ఈ వారం ‘మనమే’, ‘వెపన్‌’, ‘రక్షణ’, ‘సత్యభామ’, ‘లవ్‌ మౌళి’ వంటి చిత్రాలు విడుదల కానున్నాయి. ఐతే, అటు ఓటీటీల పై కూడా ప్రేక్షకులు బాగా ఆసక్తి చూపిస్తున్నారు. దానికి తగ్గట్టుగానే ఓటీటీ సంస్థలు కూడా ప్రేక్షకులను అలరించడానికి వినూత్న చిత్రాలతో మరియు వెబ్ సిరీస్ లతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి.