కుర్ర‌కారుని కేక పెట్టిస్తున్న‌ కాద‌ల్ మ‌న్న‌నా సాంగ్

విధాత‌: ఇటీవ‌లే రిలీజ్ అయిన త‌మిళ‌ డిక్కీలూన సినిమాలోని కాద‌ల్ మ‌న్న‌నా సాంగ్ రీల్స్ లో తెగ సంద‌డి చేస్తోంది. సోష‌ల్ మీడియా లో చురుగ్గా ఉండే ప్ర‌తిఒక్క‌రూ ఈ సాంగ్ పై రీల్స్ చేసి వారి వారి ఖాతాల్లో పోస్ట్ చేసేస్తున్నారు. ఈ సినిమాలో క‌మేడియ‌న్ సంతానం హీరో కాగా ఈ మ‌ద్యే ఏఆర్ రెహ‌మాన్ బ‌తుక‌మ్మ పాట‌లో మెరిసిన అన‌ఘ క‌థానాయిక‌.గ‌తంలొ గుణ‌369లో హీరోయిన్ గా కూడా చేసింది.అయితే ఈ పాట‌లో అల‌రించిన ముద్దుగుమ్మ […]

  • Publish Date - November 1, 2021 / 08:07 AM IST

విధాత‌: ఇటీవ‌లే రిలీజ్ అయిన త‌మిళ‌ డిక్కీలూన సినిమాలోని కాద‌ల్ మ‌న్న‌నా సాంగ్ రీల్స్ లో తెగ సంద‌డి చేస్తోంది. సోష‌ల్ మీడియా లో చురుగ్గా ఉండే ప్ర‌తిఒక్క‌రూ ఈ సాంగ్ పై రీల్స్ చేసి వారి వారి ఖాతాల్లో పోస్ట్ చేసేస్తున్నారు.

ఈ సినిమాలో క‌మేడియ‌న్ సంతానం హీరో కాగా ఈ మ‌ద్యే ఏఆర్ రెహ‌మాన్ బ‌తుక‌మ్మ పాట‌లో మెరిసిన అన‌ఘ క‌థానాయిక‌.గ‌తంలొ గుణ‌369లో హీరోయిన్ గా కూడా చేసింది.అయితే ఈ పాట‌లో అల‌రించిన ముద్దుగుమ్మ అన‌ఘ‌ కూడా ఇన్ స్టా రీల్ చేసి త‌న ఖాతాలో పోస్ట్ చేయ‌డంతో తెగ క్రేజ్ వ‌చ్చేసింది.

CLICK HERE TO WATCH THE VIDEO: https://www.instagram.com/reel/CT4FQ0LDZ_F/?utm_source=ig_web_copy_link

Latest News