
విధాత: నేహా మాలిక్ అటు పంజాబీ,హిదీ పాటలలో తనదైన శైలిలో అందాలతో యువతరాన్ని ఉర్రూతలూగిస్తూ ఇటు మోడలింగ్ లో దూసుకు పోతుంది ఈ అమ్మడు.
దుబాయ్ లో ఎక్కువగా మోడలింగ్ చేసే ఈ భామ తాజాగా బూర్జు ఖలీఫా హోటల్ లో స్విమ్ సూట్ లో తన సోయగాలను వలకపోస్తూ ఫోజులిచ్చిన ఫోటోలు తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో జోడించింది. దీంతో ఈ ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి అసలు అంతగా ఆ ఫోటోలల్లో ఏముందో మీరు ఓ లుక్కేయండీ..