ప్రస్తుతం సాంకేతికత అభివృద్ధి చెంది మోబైల్స్,ఓటీటీలు వచ్చి రాజ్యమేలుతూ ప్రపంచాన్నంతా ఒకే చోట అందిస్తున్నప్పటికీ ఇంకా చాలా ప్రాంతాల్లో టీవీ ఛానళ్ల ప్రాబల్యం ఏ మాత్రం తగ్గలేదు. రోజుకు ఫలానా సమయం వచ్చిందంటే టీవీల ముందు వచ్చి కూర్చుంటారు. అలాంటి వారి కోసం టీవీ ఛానళ్లలో ఏ సమయానికి ఏ ఛానల్‌లో ఏ సినిమా వస్తుందో తెలియక చాలామంది పదేపదే రిమోట్లకు పని చెబుతుంటారు. అలాంటి వారి కోసం మన తెలుగు టీవీలలో ఈ బుధవారం నవంబర్ 27న వచ్చే సినిమాల వివరాలు అందిస్తున్నాం. మీ సమయాన్ని బట్టి మీకు నచ్చిన సినిమా చూసి ఆస్వాదించండి.
జీ తెలుగు (Zee Telugu)
ఉదయం 9 గంటలకు లింగా
జీ సినిమాలు (Zee Cinemalu)
ఉదయం 7 గంటలకు అహా నా పెళ్లంట
ఉదయం 9.00 గంటలకు భీమిలీ కబడ్డీ జట్టు
మధ్యాహ్నం 12 గంటలకు తులసి
మధ్యాహ్నం 3 గంటలకు వరుడు కావలెను
సాయంత్రం 6 గంటలకు అంతఃపురం
రాత్రి 9 గంటలకు కాశ్మోరా
స్టార్ మా (Star Maa)
ఉదయం 9 గంటలకు రఘువరన్ బీటెక్
స్టార్ మా మూవీస్ (Star Maa Movies)
ఉదయం 7 గంటలకు మారన్
ఉదయం 9 గంటలకు దూసుకెళతా
మధ్యాహ్నం 12 గంటలకు సామజవరగమన
మధ్యాహ్నం 3 గంటలకు ధర్మయోగి
సాయంత్రం 6 గంటలకు అంబాజీ పేట మ్యారేజ్ బ్యాండ్
రాత్రి 9.00 గంటలకు ఎవడు
స్టార్ మా గోల్డ్ (Star Maa Gold)
ఉదయం 6.30 గంటలకు ఊహాలు గుసగుసలాడే
ఉదయం 8 గంటలకు లవ్ లైఫ్ పకోడి
ఉదయం 11 గంటలకు పాండవులు పాండవులు
మధ్యాహ్నం 2 గంటలకు ఎన్జీకే
సాయంత్రం 5 గంటలకు సప్తగిరి llb
రాత్రి 8 గంటలకు గ్యాంగ్
రాత్రి 11 గంటలకు పాండవులు పాండవులు
జెమిని టీవీ (GEMINI TV)
ఉదయం 8.30 గంటలకు బాద్‌షా
మధ్యాహ్నం 3 గంటలకు భరణి
జెమిని లైఫ్ (GEMINI lIFE)
ఉదయం 11 గంటలకు మిత్రుడు
జెమిని మూవీస్ (GEMINI Movies)
ఉదయం 7 గంటలకు త్రినేత్రుడు
ఉదయం 10 గంటలకు రామరామ కృష్ణ
మధ్యాహ్నం 1 గంటకు ఆర్య
సాయంత్రం 4 గంటలకు ఈడో రకం ఆడో రకం
రాత్రి 7 గంటలకు బంగారు బుల్లోడు
రాత్రి 10 గంటలకు మజ్ను
ఈ టీవీ (E TV)
ఉదయం 10 గంటలకు పిల్ల నచ్చింది
ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 3 గంటలకు తారకరాముడు
రాత్రి 9.30 గంటలకు అక్కుమ్ బక్కుమ్
ఈ టీవీ సినిమా (ETV Cinema)
ఉదయం 7 గంటలకు బంగారు భూమి
ఉదయం 10 గంటలకు బొమ్మా బొరుసా
మధ్యాహ్నం 1గంటకు రౌడీ గారి పెళ్లాం
సాయంత్రం 4 గంటలకు గుణ 369
రాత్రి 7 గంటలకు మల్లీశ్వరీ
రాత్రి 10 గంటలకు వజ్రాయుధం