అపార్ట్ మెంట్ లో జరిగిన గొడవ పై క్లారిటీ ఇచ్చిన నిహారిక భర్త

<p>విధాత:ముందుగానే నేనే ఫిర్యాదు చేశాను.మీడియాలో నా పై మొదట కేసు నమోదైనట్లు వస్తుంది.25 మంది వచ్చి మా డోర్ బాదడంతో ఫిర్యాదు చేశాను.నేను అపార్ట్మెంట్ రెంటుకు తీసుకున్న పర్పస్ మా ఓనర్ కు తెలియజేశాను.ఆ విషయం అపార్ట్మెంట్ వాసులకు క్లారిటీ లేకపోవడం తోటే గొడవ జరిగింది.ఇరువరం మాట్లాడుకుని చర్చించుకున్నాం.</p>

విధాత:ముందుగానే నేనే ఫిర్యాదు చేశాను.మీడియాలో నా పై మొదట కేసు నమోదైనట్లు వస్తుంది.25 మంది వచ్చి మా డోర్ బాదడంతో ఫిర్యాదు చేశాను.నేను అపార్ట్మెంట్ రెంటుకు తీసుకున్న పర్పస్ మా ఓనర్ కు తెలియజేశాను.ఆ విషయం అపార్ట్మెంట్ వాసులకు క్లారిటీ లేకపోవడం తోటే గొడవ జరిగింది.ఇరువరం మాట్లాడుకుని చర్చించుకున్నాం.

అపార్ట్ మెంట్ లో జరిగిన గొడవ పై క్లారిటీ ఇచ్చిన నిహారిక భర్త || Vidhaatha || Niharika || ngababu