OTT|ఈ వారం ఓటీటీలో సంద‌డే సంద‌డి.. అవి అస్స‌లు మిస్ కావొద్దు

OTT| గత వారం ఓటీటీ లో బ్లాక్ బస్టర్ సినిమాలు రిలీజ్ కాగా, ఓటీటీలో కూడా వాటికి మంచి ఆద‌ర‌ణ ల‌భించింది. ఇక లాస్ట్ వీకెండ్ ప్రేక్షకులకు ఏ మాత్రం బోర్ కొట్టకుండా ఇంట్రెస్టింగ్ సినిమాలతో గడిచిపోయింది. ఇక ఇప్పుడు మరో వారం వచ్చేసింది. ఆల్రెడీ ఈ వారం ఓటీటీ లో రిలీజ్ కాబోయే సినిమాల లిస్ట్ పెద్ద‌గానే ఉంది.