OTT| ఈ వారంలో ఓటీటీ సంద‌డి మాములుగా లేదు.. ఏకంగా 20 చిత్రాలు రిలీజ్

OTT| థియేటర్‌కు వెళ్లి సినిమాలు చూడటం కన్నా.. ఇంట్లో కూర్చుని.. హాయిగా నచ్చిన మూవీలను చూడాలని చాలా మంది భావిస్తుంటారు. ఈ మధ్య కాలంలో థియేటర్‌లలో విడుదలైన సినిమాలు కూడా పెద్దగా ఆసక్తికరంగా లేకపోవడం.. ఓటీటీలకు క్రేజ్‌ పెరగడం ఎక్కువయ్యింది. చాలా వరకు వీకెండ్‌లో సరికొత్త కంటెంట్‌ ఓటీటీల్లోకి ఎంటర్‌ అవుతోంది. అలానే రు ఓటీటీల్లోకి సుమారు 20 సినిమాలు రానున్నాయి.