OTT| ఈ వారం ఓటీటీలో ఏకంగా 24 సినిమాలు.. వాటిలో అవి చాలా స్పెష‌ల్

OTT| ప్రస్తుతం థియేటర్లలలో ప్రభాస్ నటించిన కల్కి 2898 ఏడీ సినిమా క‌లెక్షన్స్‌తో దూసుకుపోతుంది. ఇప్పుడు ఈ సినిమాకి పోటీగా మ‌రే సినిమా వ‌చ్చే అవ‌కాశం క‌నిపించ‌డం లేదు. అయితే ఓటీటీలో మాత్రం అందరూ మెచ్చే కంటెంట్ రానుంది.ఈ వారం సినిమాలు,వెబ్ సిరీస్‌లు క‌లిపి ఏకంగా 24 రానున్నాయి.

  • Publish Date - July 1, 2024 / 10:02 AM IST

Latest News