OTT| ఈ వారం ఓటీటీలో సంద‌డే సంద‌డి.. ఏకంగా అన్ని సినిమాలు, సిరీస్‌లు విడుద‌ల‌

OTT| థియేట‌ర్‌లో ఎంత మంచి సినిమాలు రిలీజ్ అవుతున్నా కూడా ప్రేక్ష‌కులు ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే సినిమాలు, వెబ్ సిరీస్‌ల‌పై ఆస‌క్తి చూపుతుంటారు. అయితే ఈ వారం ఏకంగా 21 సినిమాలు, వెబ్ సిరీస్‌లు స్ట్రీమిండ్‌కి రాబోతున్నాయి. మరి ఈ వారం ఓటీటీ లోకి రానున్న ఇంట్రెస్టింగ్ సినిమాలు , సిరీస్ లు ఏంటో అవి ఎక్కడ స్ట్రీమింగ్ కానున్నాయనే విషయాలు చూసేద్దాం.