Site icon vidhaatha

Arjun Chakravarthy | ‘అర్జున్ చక్రవర్తి’ నుంచి మేఘం వర్షించిదా సాంగ్ విడుదల

telugu-sports-drama-based-on-true-story-megham-varshinchada-full-video-song-out-arjun-chakravarthy

Arjun Chakravarthy | విధాత : విజయ రామరాజు, విక్రాంత్ రుద్ర, శ్రీని గుబ్బల స్పోర్ట్స్ డ్రామా ‘అర్జున్ చక్రవర్తి’ నుంచి బ్యూటీఫుల్ లవ్ సాంగ్ మేఘం వర్షించదా రిలీజ్ అయ్యింది. వినసొంపైన సాహిత్యం..సంగీతంతో సాగిన ఈ పాట మ్యూజిక్ అభిమానులను అలరిస్తూ సాగుతుంది. ఆగస్టు 29న థియేట్రికల్ రిలీజ్ కానున్న ఈ సినిమాపై చిత్ర బృందం భారీ అంచనాలు పెట్టుకుంది. తాజాగా విడుదల చేసిన మేఘం వర్షించదా సాంగ్ చిత్ర బృందం నమ్మకాన్ని నిలబెట్టేలా సాగిందంటున్నారు.

Exit mobile version