ఈ నెలలో రిలీజ్ అయ్యే చిత్రాలు ఇవే

విధాత:థియేటర్లు తెరుచుకోవడంతో ‘తిమ్మరుసు’, ‘ఇష్క్‌’ చిత్రాలు బాక్సాఫీస్‌ వద్ద సందడి చేస్తున్నాయి. గతవారంలాగే ఈ వారం థియేటర్‌లతో పాటు, ఓటీటీల్లోనూ పలు చిత్రాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. థియేటర్లలో.. ఆగస్టు 5: ఫాస్ట్‌ అండ్‌ ఫ్యూరియస్‌-9, ది సూసైడ్‌ స్క్వాడ్‌ | ఆగస్టు 6: ఎస్‌ఆర్‌ కల్యాణమండపం, ముగ్గురు మొనగాళ్లు, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు, మెరిసే మెరిసే, క్షీర సాగర మథనం | ఓటీటీలో.. ఆగస్టు 6: డయల్‌ 100(జీ5), ర్‌ వార్స్‌: గార్డెన్‌ రామ్‌సే: అన్‌ ఛార్టెడ్‌(డిస్నీ+ […]

  • Publish Date - August 2, 2021 / 09:39 AM IST

విధాత:థియేటర్లు తెరుచుకోవడంతో ‘తిమ్మరుసు’, ‘ఇష్క్‌’ చిత్రాలు బాక్సాఫీస్‌ వద్ద సందడి చేస్తున్నాయి. గతవారంలాగే ఈ వారం థియేటర్‌లతో పాటు, ఓటీటీల్లోనూ పలు చిత్రాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. థియేటర్లలో.. ఆగస్టు 5: ఫాస్ట్‌ అండ్‌ ఫ్యూరియస్‌-9, ది సూసైడ్‌ స్క్వాడ్‌ | ఆగస్టు 6: ఎస్‌ఆర్‌ కల్యాణమండపం, ముగ్గురు మొనగాళ్లు, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు, మెరిసే మెరిసే, క్షీర సాగర మథనం | ఓటీటీలో.. ఆగస్టు 6: డయల్‌ 100(జీ5), ర్‌ వార్స్‌: గార్డెన్‌ రామ్‌సే: అన్‌ ఛార్టెడ్‌(డిస్నీ+ హాట్‌స్టార్‌), స్టార్‌ వార్స్‌: ది బ్యాడ్‌ బ్యాచ్‌(డిస్నీ+ హాట్‌స్టార్‌) | ఆగస్టు 4: ఐ మే డెస్ట్రాయ్‌ యు(సీజన్‌-1) హెచ్‌బీవో, మాన్‌స్టర్స్‌ ఎట్‌ వర్క్‌ (డిస్నీ+ హాట్‌స్టార్‌).

Latest News