OTT| ఈ వారం ఓటీటీలో ఎన్ని చిత్రాలు, వెబ్ సిరీస్‌లు రిలీజ్ కానున్నాయంటే..!

OTT| ప్ర‌తి సోమ‌వారం ప్రేక్ష‌కుల‌ని అల‌రించే సినిమాలు, వెబ్ సిరీస్‌లు ప్రేక్ష‌కుల ముందుకు రావ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం. థియేటర్ ప్రేక్షకులు కొన్ని సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న భారతీయుడు మళ్లీ వస్తున్నాడు. అందుకు ఇంకా కేవలం నాలుగు రోజులు మాత్రమే మిగిలి ఉంది. అలాగే ఓటీటీలోకి కూడా అదిరిపోయే సినిమాలు వస్తున్నాయి.