OTT| ప్రతి వారం థియేటర్‌తో పాటు ఓటీటీలో పలు సినిమాలు, వెబ్ సిరీస్‌లు విడుదల అవుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. ఈ వారం అంటే ఆగస్ట్ 19 నుంచి 25 వరకు ఓటీటీలో సినిమాలు, వెబ్ సిరీసులు కలిపి మొత్తంగా 18 డిజిటల్ స్ట్రీమింగ్ కానున్నాయి. వీటిలో కేవలం మూడు మాత్రమే చాలా స్పెషల్ అండ్ ఇంట్రెస్టింగ్‌గా ఉండనున్నాయి.
OTT|ఈ వారం ఓటీటీలో ఏకంగా 18 సినిమాలు.. కల్కి సినిమాపైనే అందరి దృష్టి..!
