Site icon vidhaatha

Calcium | కాల్షియం సమస్యతో బాధ పడుతున్నారా..? ఎముకల బలానికి ఇవి బెస్ట్‌ ఫుడ్స్‌..!

Calcium | మానవ శరీరంలో కాల్షియం దృఢత్వాన్ని పెంచడంలో కీలకమైంది. శరీరంలో ఇతర ఖనిజాల కంటే ఎక్కువ కాల్షియం ఉంటుంది. అయితే, కాల్షియం లోపాన్ని తగ్గించుకునేందుకు ఎక్కువగా పాలు, పెరుగు తీసుకుంటారు. కానీ, కొందరికి పాల ఉత్పత్తులు తినడానికి ఇష్టముండదు. ఎముకలు దృఢంగా ఉండాలంటే కాల్షియం కీలకమైన విషయం అందరికీ తెలిసిందే. అయితే, పాలతో మాత్రమే ఈ అవసరం తీరుతుందనే భ్రమలో ఉంటారు. కాల్షియం ఎక్కువగా ఉండే ఆహారాలు పుష్కలంగా ఉన్నాయి. వాటిలో కొన్నింటిని గురించి తెలుసుకుని పరిశీలించి, వాటిని మీ రోజువారీ ఆహారంలో చేర్చుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

Exit mobile version