Site icon vidhaatha

Breaking: రాష్ట్రంలో కొత్తగా 13 రెవిన్యూ మండలాలు.. ఉత్తర్వులు జారీ

విధాత: రాష్ట్రంలో కొత్తగా 13 రెవిన్యూ మండలాలు ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.

కొత్తగా ఏర్పాటు చేసిన రెవిన్యూ మండలాలు జిల్లాల వారీగా ఇవే

జగిత్యాల జిల్లాలో.. ఎండపల్లి , భీమారం

సంగారెడ్డి జిల్లాలో.. నిజాంపేట్

నల్లగొండ జిల్లాలో.. గట్టుప్పల్

మహబూబాబాద్ జిల్లాలో.. సీరోలు, ఇనుగుర్తి

సిద్దిపేట జిల్లాలో.. అక్బర్ పెట్ -భూంపల్లి, కుకునూరుపల్లి.

కామారెడ్డి జిల్లాలో.. డోంగ్లి

మహబూబ్‌నగర్‌లో.. కౌకుంట్ల

నిజామాబాద్‌ జిల్లాలో.. ఆలూర్, డొంకేశ్వర్ , సాలూరా

Exit mobile version