Site icon vidhaatha

కాంగ్రెస్‌ కొత్త కార్యవర్గం.. అన్నింటి నుంచి కోమటిరెడ్డి OUT

విధాత: కాంగ్రెస్‌ అధిష్టానం శనివారం టీపీసీసీ కమిటీలను ప్రకటించింది. 18 మందితో పొలిటికల్‌ ఎఫైర్స్‌ కమిటీని ఏర్పాటు చేసి పొలిటికల్‌ ఎఫైర్స్‌ కమిటీ ఛైర్మన్‌గా మాణిక్కం ఠాగూర్‌ను నియమించారు. వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పదవి నుంచి గీతారెడ్డిని తొలగించారు. అదేవిధంగా ఏ ఒక్క కమిటీలోనూ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి అవకాశం ఇవ్వలేదు.

టీపీసీసీ కమిటీలు

►పొలిటికల్ అఫైర్స్ కమిటీ -18మంది
►వర్కింగ్ ప్రెసిడెంట్స్ – 04
►జిల్లా అధ్యక్షులు – 26 మంది
►వైస్ ప్రెసిడెంట్స్- 24 మంది
►జనరల్ సెక్రటరీ- 8 మంది

రాజకీయ వ్యవహారాల కమిటీ..

1.మాణికం ఠాగూర్ ( చైర్మన్)
2. రేవంత్ రెడ్డి
3. మల్లు భట్టి విక్రమార్క
4. వి.హనుమంత రావు
5. పొన్నాల లక్ష్మయ్య
6. ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి
7. కె. జానా రెడ్డి
8. టి. జీవన్ రెడ్డి
9. డా.జె. గీతారెడ్డి
10. మహమ్మద్ అలీ షబ్బీర్
11. దామోదర్ సి రాజా నరసింహ
12. రేణుకా చౌదరి
13. పి. బలరాం నాయక్
14. మధు యాష్కీ గౌడ్
15. చిన్నా రెడ్డి
16. శ్రీధర్ బాబు
17. వంశీ చంద్ రెడ్డి
18. సంపత్ కుమార్

ప్రత్యేక ఆహ్వానితులు

1. ఎండీ అజారుద్దీన్
2. అంజన్ కుమార్ యాదవ్
3. జగ్గా రెడ్డి
4. మహేష్ కుమార్ గౌడ్

Exit mobile version