Site icon vidhaatha

శృతిమించిన అషు రెడ్డి

విధాత: బిగ్‌బాస్‌ ఫేమ్‌ అషు రెడ్డి గురించి కొత్తగా పరిచయం అక్కరలేదు. సోషల్‌ మీడియా ద్వారానే క్రేజ్‌ సంపాదించుకున్న ఈ అమ్మడు ఇటీవల కాలంలో సోషల్‌ మీడియాలో హాట్‌ హాట్‌ ఫొటోలు షేర్‌ చేస్తూ కుర్రకారు మతి పోగొడతున్నది.

బిగ్‌బాస్‌ నుంచి బైటికి వచ్చిన తర్వాత దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మతో బోల్డక్ష ఇంటర్వ్యూలో శృంగారపరమైన ప్రశ్నలకు తనదైన శైలిలో జవాబు ఇచ్చి సంచలనం సృష్టించింది. పలు వెబ్‌ సిరీస్‌లలో నటిస్తున్న ఆమె సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నది.

ఈ క్రమంలోనే ఇటీవల తన డ్రెస్‌ల విషయంలో తెగ పొదుపు పాటిస్తుంది. అంగాంగ ప్రదర్శణలతో డోస్‌ పెంచింది. ఓక్కో సమయంలో హీరోయున్లను మించి శృతిమించిన ఎక్స్‌పోజింగ్‌ చేస్తూ ఆ ఫొటోలను సోషల్‌ మీడియా ద్వారా షేర్‌ చేస్తు కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తుంది.

ఈ రోజు ఏకంగా ఎద అందాలు మొత్తం కనిపించేలా ఇన్‌స్టాగ్రాంలో షేర్‌ చేసిన వీడియోను ఇప్పుడు సోషల్‌ మీడియాలో బాగా వైరల్‌ అవుతున్నది. మీరు ఓ లుక్కేసి ఆస్వాధించండి మరి.

Exit mobile version