విధాత, సినిమా: తెలుగు బిగ్ బాస్‌లో పాల్గొన్న అందమైన భామలు నందినీ రాయ్, దివి, శ్రీముఖి, అన్షు, అరియానా, ప్రియాంక సింగ్, స్రవంతి చొక్కారపు ఒకరిని మించి ఒకరు పోటీ పడుతూ తెగ ఎక్స్‌పోజింగ్ చేస్తున్నారు. ఆ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుండంతో అవి తెగ వైరల్ అవుతున్నాయి.
వీళ్లంతా ఆయా సీజన్లలో బిగ్ హౌజ్‌లో డ్యాన్సులతో, టాస్కులలో అద్భత ప్రదర్శనలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అయితే బైటికి వచ్చిన తర్వాత వీళ్లందరి సినిమా గ్రాఫ్ మాత్రం అంత గొప్పగా ఏమీ సాగడం లేదు.
అయితే ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ వీళ్లు సోషల్‌మీడియాలో పెడుతున్న ఫొటోలు యువతకు పిచ్చెక్కించేలా ఉన్నాయి. ఇప్పుడే ఇలా ఉంటే రానురాను వీళ్లు ఇంకా రెచ్చిపోతారో అంటున్నారు.