Site icon vidhaatha

దీపావళి సెలవులో మార్పు

విధాత, హైదరాబాద్‌: దీపావళి పండుగ సెలవులో తెలంగాణ ప్రభుత్వం మార్పులు చేసింది. ముందుగా ప్రకటించిన విధంగా.. 25వ తేదీ (మంగళవారం) సెలవు కాగా, తాజాగా ఆ సెలవును 24వ తేదీ (సోమవారం)కి మార్చింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Exit mobile version