విధాత: ఎస్టీ రిజర్వేషన్ల అంశంపై మంత్రి సత్యవతి రాథోడ్, సీఎస్, అధికారులతో సీఎం కేసీఆర్ సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఎస్టీ రిజర్వేషన్ల పెంపుపై కసరత్తు కొనసాగుతున్నది. ఎస్టీ రిజర్వేషన్లపై పెంపుపై కాసేపట్లో ప్రభుత్వం ఉత్తర్వులు వెల్లడించనున్నట్లు సమాచారం.