ఎస్టీ రిజ‌ర్వేష‌న్లపై మంత్రి , అధికారుల‌తో సీఎం కేసీఆర్ స‌మీక్ష‌

విధాత: ఎస్టీ రిజ‌ర్వేష‌న్ల అంశంపై మంత్రి స‌త్య‌వ‌తి రాథోడ్‌, సీఎస్‌, అధికారుల‌తో సీఎం కేసీఆర్ స‌మీక్ష‌ స‌మావేశం నిర్వ‌హించారు. ఎస్టీ రిజ‌ర్వేష‌న్ల పెంపుపై క‌స‌ర‌త్తు కొన‌సాగుతున్న‌ది. ఎస్టీ రిజ‌ర్వేష‌న్ల‌పై పెంపుపై కాసేప‌ట్లో ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు వెల్ల‌డించ‌నున్న‌ట్లు స‌మాచారం.

  • By: krs    latest    Sep 30, 2022 5:50 PM IST
ఎస్టీ రిజ‌ర్వేష‌న్లపై మంత్రి , అధికారుల‌తో సీఎం కేసీఆర్ స‌మీక్ష‌

విధాత: ఎస్టీ రిజ‌ర్వేష‌న్ల అంశంపై మంత్రి స‌త్య‌వ‌తి రాథోడ్‌, సీఎస్‌, అధికారుల‌తో సీఎం కేసీఆర్ స‌మీక్ష‌ స‌మావేశం నిర్వ‌హించారు.

ఎస్టీ రిజ‌ర్వేష‌న్ల పెంపుపై క‌స‌ర‌త్తు కొన‌సాగుతున్న‌ది. ఎస్టీ రిజ‌ర్వేష‌న్ల‌పై పెంపుపై కాసేప‌ట్లో ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు వెల్ల‌డించ‌నున్న‌ట్లు స‌మాచారం.