విధాత: టీఎస్‌పీఎస్‌సీ నిర్వహించిన గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షకు 75 శాతం హాజరయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా 1019 కేంద్రాల్లో 2,86, 051మంది అభ్యర్థులు హాజరయ్యారు.
8 రోజుల్లో ఓఎంఆర్ షీట్ల స్కానింగ్ ప్రక్రియ పూర్తవుతుంది. ఓఎంఆర్ స్కానింగ్ ప్రక్రియ పూర్తయ్యాక ప్రాథమిక కీ విడుదల చేస్తామని టీఎస్‌పీఎస్‌సీ ఒక ప్రకటనలో తెలిపింది.