Site icon vidhaatha

శ్రీలంక చిత్తు.. మరోసారి మహిళల ఆసియా కప్ కైవసం

విధాత: ఆసియా కప్ను భారత మహిళల జట్టు మరోసారి కైవసం చేసుకుంది. ఫైనల్లో అదరగొట్టిన ఉమెన్స్ టీం.. శ్రీలంకను చిత్తుగా ఓడించింది. 66 పరుగుల లక్ష్యాన్ని 8.3 ఓవర్లలోనే హర్మన్ సేన ఛేదించింది. ఓపెనర్ స్మృతి మందాన 51 రన్స్ చేసి నాటౌట్గా నిలిచింది. శ్రీలంక బౌలర్లలో ఇనోకా రణవీరా, కవిశఆ దిల్హరి చెరో వికెట్ తీశారు.