విధాత, న్యూఢిల్లీ: దేశీయ విమానయాన సంస్థ ఇండిగో ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానానికి ఘోర ప్రమాద తప్పింది. విమానం టేకాఫ్ అవుతుండగా దాని ఇంజిన్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలను గుర్తించిన వెనుక ఉన్న పైలట్ సమాచారం ఇవ్వడంతో విమానాన్ని అత్యవసరంగా దించేశారు. అప్రమత్తమైన అధికారులు ప్రయాణికులను, సిబ్బందిని విమానం నుంచి కిందకు దించివేశారు.
IndiGo flight 6E-2131 Delhi to Bangalore while take off at the Delhi airport tonight. BTW I’m also about to fly IndiGo tonight.