విధాత: మునుగోడు ప్రచారం మొదలు పోలింగ్ అయిపోయిన తర్వాత కూడా కేఎల్ పాల్ మానియా సోషల్ మీడియాలో మారు మోగుతూనే ఉన్నది. ఇవాళ పోలింగ్ కేంద్రాల వద్ద ఆయన పరుగులు, ఆయన గుర్తు ఉంగరం కాబట్టి మీరు అన్నివేళ్లకు ఉంగరాలు ధరించి రావడం ఎన్నికల నియమావళిని ఉల్లఘించినట్టు కాదా? అని ప్రశ్నిస్తే ఆ విలేకరికి దిమ్మ తిరిగే సమాధానం ఇచ్చారు. టీఆర్‌ఎస్ వాళ్లు బయట ముప్పై వేల మంది 30 వేల కార్లలో తిరుగుతున్నారు అయితే వాళ్లు కార్లలో రాకుండా సైకిల్ మీద వస్తారా అంటూ నోర్లు మూయించాడు.
KA Paul Rocks