Site icon vidhaatha

తెలంగాణ అస్తిత్వాన్ని కేసీఆర్ చంపేశారు: రేవంత్‌రెడ్డి

విధాత: తెలంగాణ అస్తిత్వాన్ని కేసీఆర్ చంపేశార‌ని టీపీసీసీ అధ్య‌క్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. కేసీఆర్ జాతీయ పార్టీ ప్ర‌క‌ట‌న‌పై ఆయ‌న స్పందించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ..

తెలంగాణ పేరుతో కేసీఆర్ ఆర్థికంగా బ‌లోపేత‌మ‌య్యారు. తెలంగాణ‌లో త‌న‌కు కాలం చెల్లింద‌ని, తెలంగాణ ప్ర‌జ‌ల‌కు ఆయ‌న‌కు రుణం తీరిపోయిందని కేసీఆర్ గ్ర‌హించారన్నారు. ప్ర‌జ‌ల‌ను మ‌భ్య‌పెట్ట‌డానికే ఇప్పుడు బీఆర్ఎస్ ప్ర‌క‌టించార‌ని రేవంత్ మండిప‌డ్డారు.

Exit mobile version