Site icon vidhaatha

OTT: ఈ వారం థియేటర్లు, ఓటీటీల్లో వచ్చే సినిమాలివే

విధాత: ఈ వారం కూడా థియేటర్లలో ఆర డజనుకు పైగా సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. కానీ ఆ రోజు వచ్చే వరకు ఆవి విడుదల అవుతాయో లేదో కూడా తెలియట్లేదు. ఈ వారం దాదాపు 9 సినిమాలు విడుదల ఉన్నా అందులో హిట్‌ ఫ్లాఫ్‌లతో సంబంధం లేకుండా వరుసబెట్టి సినిమాలు చేస్తున్న ఆది సాయికుమార్‌ నటించిన CSI, హలీవుడ్‌ జాన్‌విక్‌ సిరీస్‌ హీరో నటించిన డబ్బింగ్‌ చిత్రం 65 మినహ చెప్పుకోదగినవి ఏవీ లేవు. ఇక ఈ వారం ఓటీటీల్లో వెంకటేశ్‌, రానా కలిసి నటించిన రానా నాయుడు, శివాజీరాజా తనయుడు నటించిన వేయి శుభములు గాక, డబ్బింగ్‌ సినిమాలు రీచి, దాదా, రన్‌ బై రన్‌ విడుదల అవుతుండగా ఒకరోజు ముందుగా యాంగర్‌ టేల్స్‌ అనే తెలుగు వెబ్‌ సీరిస్‌ రానుంది. మరి థియేటర్లు, ఓటీటీల్లో వచ్చే చిత్రాలేంటో.. అవి ఎక్కడెక్కడ వస్తున్నాయో చూసేయండి మరి.

థియేటర్లలో వచ్చే సినిమాలు

TELUGU

65 Mar 10

CSI Sanatan Mar 10

Nede Vidudala Mar 10

Mr. Kalyan Mar 10

Taxi Mar 10

Vadu Evadu Mar 10

Puli: The 19th Century Mar 10

Responsible Men & Respectable Women Mar 10

Dochevaarevarura Mar 11

Hindi

Lohardaga Mar 10

English

65 Mar 10

Tar Mar 10

Scream VI Mar 10

OTTల్లో వచ్చే సినిమాలు


Anger Tales Telugu series Mar 9

Run Baby Run Telugu MAR 10

Chang Can Dunk MAR 10

Rana Naidu Tel,Hin, Tam MAR 10

Luther English MAR 10

The Glory 2

Kuttey Hindi Mar 16

Chor NikalKe Bhaga MAR 24

Murder Mystery2 Eng, Hin, Tam, Tel Mar 31

Shehzada Apr 1

Amigos Apr 1

Richie Mar 10

Sathi Gani Rendu Ekaralu Mar 17

NEW SENSE Mar 17

Middle Class Love Hindi Mar10

Bommai Nayagi Mar 10

Raymo Mar 10

Writer Padma Bhushan Tel Mar 17

Christy Malayalam Mar 10

Now Streaming.. ప్రస్తుతం స్ట్రీం అవుతున్నవి

Alone

The Legend

SexLife Season 2 Tel

Butta Bomma

The Great Indian Kitchen Tam, Tel, Kan

TAJ Divided By Blood

Exit mobile version