విధాత: ఈ వారం కూడా థియేటర్లలో ఆర డజనుకు పైగా సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. కానీ ఆ రోజు వచ్చే వరకు ఆవి విడుదల అవుతాయో లేదో కూడా తెలియట్లేదు. ఈ వారం దాదాపు 9 సినిమాలు విడుదల ఉన్నా అందులో హిట్ ఫ్లాఫ్లతో సంబంధం లేకుండా వరుసబెట్టి సినిమాలు చేస్తున్న ఆది సాయికుమార్ నటించిన CSI, హలీవుడ్ జాన్విక్ సిరీస్ హీరో నటించిన డబ్బింగ్ చిత్రం 65 మినహ చెప్పుకోదగినవి ఏవీ లేవు. ఇక ఈ […]
విధాత: ఈ వారం కూడా థియేటర్లలో ఆర డజనుకు పైగా సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. కానీ ఆ రోజు వచ్చే వరకు ఆవి విడుదల అవుతాయో లేదో కూడా తెలియట్లేదు. ఈ వారం దాదాపు 9 సినిమాలు విడుదల ఉన్నా అందులో హిట్ ఫ్లాఫ్లతో సంబంధం లేకుండా వరుసబెట్టి సినిమాలు చేస్తున్న ఆది సాయికుమార్ నటించిన CSI, హలీవుడ్ జాన్విక్ సిరీస్ హీరో నటించిన డబ్బింగ్ చిత్రం 65 మినహ చెప్పుకోదగినవి ఏవీ లేవు. ఇక ఈ వారం ఓటీటీల్లో వెంకటేశ్, రానా కలిసి నటించిన రానా నాయుడు, శివాజీరాజా తనయుడు నటించిన వేయి శుభములు గాక, డబ్బింగ్ సినిమాలు రీచి, దాదా, రన్ బై రన్ విడుదల అవుతుండగా ఒకరోజు ముందుగా యాంగర్ టేల్స్ అనే తెలుగు వెబ్ సీరిస్ రానుంది. మరి థియేటర్లు, ఓటీటీల్లో వచ్చే చిత్రాలేంటో.. అవి ఎక్కడెక్కడ వస్తున్నాయో చూసేయండి మరి.