Minister Gangula | ‘చెరువుల పండుగ’.. మంత్రి గంగుల ప్రాణం మీదకు వచ్చింది (Video)

విధాత: తెలంగాణ దశాబ్ది వేడుకల్లో భాగంగా నిర్వహిస్తున్న చెరువుల పండుగ మంత్రి ప్రాణం మీదకు తెచ్చింది. అసిఫ్ నగర్ చెరువుల పండుగలో పాల్గొన్న మంత్రి గంగుల కమలాకర్(Minister Gangula) పూజల అనంతరం అక్కడే ఉన్న నాటు పడవను ఎక్కారు. ఈ క్రమంలో అది అదుపు తప్పడంతో మంత్రి చెరువులో పడిపోయారు. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది మంత్రిని రక్షించారు.

  • Publish Date - June 9, 2023 / 01:34 PM IST

విధాత: తెలంగాణ దశాబ్ది వేడుకల్లో భాగంగా నిర్వహిస్తున్న చెరువుల పండుగ మంత్రి ప్రాణం మీదకు తెచ్చింది.

అసిఫ్ నగర్ చెరువుల పండుగలో పాల్గొన్న మంత్రి గంగుల కమలాకర్(Minister Gangula) పూజల అనంతరం అక్కడే ఉన్న నాటు పడవను ఎక్కారు.

ఈ క్రమంలో అది అదుపు తప్పడంతో మంత్రి చెరువులో పడిపోయారు. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది మంత్రిని రక్షించారు.