విధాత: ఓటీటీ దిగ్గజాలైన అమెజాన్ ప్రైమ్, డిస్నీ ప్లస్ హాట్ స్టార్, నెట్‌ఫ్లిక్స్ వంటి సంస్థలు అమెరికా దేశానికి చెందినవి. వీటిలో నెట్‌ఫ్లిక్స్ ది ప్రత్యేకమైన దారి. వారి సినిమా బ్యాంక్ చాలా ఎక్కువ. వారి వద్ద ఎన్నో చిత్రాల హక్కులు ఉన్నాయి. దాంతో నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రైబ్ చేయాలంటే మిగిలిన వాటి కన్నా ఎక్కువ మొత్తం చెల్లించాలి.
This time we’ve got less of fun & frustration and more of suspense & tension!