OTT | ఈవారం థియేటర్లు, ఓటీటీల్లో వచ్చే సినిమాలివే

OTT | విధాత: ఈ వారం థియేటర్లలో ఆదిపురుష్‌ మేనియా ఉండనుంది. రెండ్‌ తెలుగు రాష్ట్రాలలో కేవలం ఆదిపురుష్‌ మాత్రమే ప్రదర్శితం కానుంది. పోటీగా హలీవుడ్‌ డబ్బింగ్‌ చిత్రం ప్లాష్‌ మినహ మరేవి విడుదల కావడం లేదు.  ఇక ఓటీటీల్లో ఎక్స్‌ట్రాక్షన్‌2, సైథాన్‌, బిచ్చగాడు 2, వంటి సినిమాలు, వెబ్‌ సీరీస్‌లు ఓటీటీల్లో విడుదల కానున్నాయి. మరి ఓటీటీలోకి వచ్చేస్తున్న సినిమాలు, వెబ్‌ సీరిస్‌లు ఏంటో అవి ఎక్కడెక్కడ వస్తున్నాయో చూసేయండి మరి. మీకు నచ్చితే ఇతరులకు […]

  • Publish Date - June 15, 2023 / 04:29 AM IST

OTT | విధాత: ఈ వారం థియేటర్లలో ఆదిపురుష్‌ మేనియా ఉండనుంది. రెండ్‌ తెలుగు రాష్ట్రాలలో కేవలం ఆదిపురుష్‌ మాత్రమే ప్రదర్శితం కానుంది. పోటీగా హలీవుడ్‌ డబ్బింగ్‌ చిత్రం ప్లాష్‌ మినహ మరేవి విడుదల కావడం లేదు.

ఇక ఓటీటీల్లో ఎక్స్‌ట్రాక్షన్‌2, సైథాన్‌, బిచ్చగాడు 2, వంటి సినిమాలు, వెబ్‌ సీరీస్‌లు ఓటీటీల్లో విడుదల కానున్నాయి. మరి ఓటీటీలోకి వచ్చేస్తున్న సినిమాలు, వెబ్‌ సీరిస్‌లు ఏంటో అవి ఎక్కడెక్కడ వస్తున్నాయో చూసేయండి మరి. మీకు నచ్చితే ఇతరులకు షేర్‌ చేయండి. ధ్యాంక్యూ.

థియేటర్లలో వచ్చే సినిమాలు

TELUGU

The Flash Jun 15

Adipurush Jun 16

Amala Jun 16

HINDI

The Flash Jun 15

Adipurush jun 16

ENGLISH

The Flash Jun 15

OTTల్లో వచ్చే సినిమాలు


Extraction 2 Eng, Tel, Tam, Hin June 16

Lust Stories 2 June 29

Bird Box Barcelona July 14

Jeekarda Original Series JUNE 15

Raavana Kottam June 16

Kandahar English (2023) June 16

Sisu Rent

Tiku Weds Sheru Hindi JUNE 23

JOHN WICK 4 June 23

JackRyan S4 Final Eng. Tel. Tam. Kan. Mal. Hin Jun 30

Shaitan Telugu series June 15

GoodNight Tam, Tel, Mal JUNE 16

Pichaikkaran (Bicchagadu)2 June 18

Kerala Crime Files Mal,Tel, Tam, Kan, Hi June 23

Great Expectations June 28

The Night Manager Part 02 June 30

Puli The 19th Century JUNE 19

Tamilarasan Tamil June 16

The Kerala Story Hin, Tam, Tel JUNE 23

Kisi Ka Bhai Kisi Ki Jaan Hi, Tam,Tel JUNE 23

The Broken News S2 coming soon

kanulu terichina kanulu musina Jun 16

Farhana June 16

Rama Banam Soon

Agent June 23

Dungeons & Dragons: Honor Among Thieves (English) RENT

The Pope’s Exorcist (English Movie) RENT

The Super Maria Brothers (English Movie) RENT

Wren Field (English Movie) RENT

Bomma Blockbuster AMAZON

Custody AMAZON

Bandaa Zee5

2018 SONY LIV

Mentoo AHA

Addateegala AHA

Avatar The Way Of Water HOTSTAR

Latest News