OTT | ఈవారం థియేటర్లు, ఓటీటీల్లో వచ్చే సినిమాలివే
OTT | విధాత: ఈ వారం థియేటర్లలో ఆదిపురుష్ మేనియా ఉండనుంది. రెండ్ తెలుగు రాష్ట్రాలలో కేవలం ఆదిపురుష్ మాత్రమే ప్రదర్శితం కానుంది. పోటీగా హలీవుడ్ డబ్బింగ్ చిత్రం ప్లాష్ మినహ మరేవి విడుదల కావడం లేదు. ఇక ఓటీటీల్లో ఎక్స్‌ట్రాక్షన్2, సైథాన్, బిచ్చగాడు 2, వంటి సినిమాలు, వెబ్ సీరీస్‌లు ఓటీటీల్లో విడుదల కానున్నాయి. మరి ఓటీటీలోకి వచ్చేస్తున్న సినిమాలు, వెబ్ సీరిస్‌లు ఏంటో అవి ఎక్కడెక్కడ వస్తున్నాయో చూసేయండి మరి. మీకు నచ్చితే ఇతరులకు […]

OTT | విధాత: ఈ వారం థియేటర్లలో ఆదిపురుష్ మేనియా ఉండనుంది. రెండ్ తెలుగు రాష్ట్రాలలో కేవలం ఆదిపురుష్ మాత్రమే ప్రదర్శితం కానుంది. పోటీగా హలీవుడ్ డబ్బింగ్ చిత్రం ప్లాష్ మినహ మరేవి విడుదల కావడం లేదు.
ఇక ఓటీటీల్లో ఎక్స్‌ట్రాక్షన్2, సైథాన్, బిచ్చగాడు 2, వంటి సినిమాలు, వెబ్ సీరీస్‌లు ఓటీటీల్లో విడుదల కానున్నాయి. మరి ఓటీటీలోకి వచ్చేస్తున్న సినిమాలు, వెబ్ సీరిస్‌లు ఏంటో అవి ఎక్కడెక్కడ వస్తున్నాయో చూసేయండి మరి. మీకు నచ్చితే ఇతరులకు షేర్ చేయండి. ధ్యాంక్యూ.
థియేటర్లలో వచ్చే సినిమాలు
TELUGU
The Flash Jun 15
Adipurush Jun 16
Amala Jun 16
HINDI
The Flash Jun 15
Adipurush jun 16
ENGLISH
The Flash Jun 15
OTTల్లో వచ్చే సినిమాలు

Extraction 2 Eng, Tel, Tam, Hin June 16
Lust Stories 2 June 29
Bird Box Barcelona July 14

Jeekarda Original Series JUNE 15
Raavana Kottam June 16
Kandahar English (2023) June 16
Sisu Rent
Tiku Weds Sheru Hindi JUNE 23
JOHN WICK 4 June 23
JackRyan S4 Final Eng. Tel. Tam. Kan. Mal. Hin Jun 30
Shaitan Telugu series June 15
GoodNight Tam, Tel, Mal JUNE 16
Pichaikkaran (Bicchagadu)2 June 18
Kerala Crime Files Mal,Tel, Tam, Kan, Hi June 23
Great Expectations June 28
The Night Manager Part 02 June 30
Puli The 19th Century JUNE 19
