Site icon vidhaatha

ప్రమోషన్‌: AICC సభ్యులుగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రాంరెడ్డి దామోదర్ రెడ్డి

AICC

విధాత: ఏఐసీసీ సభ్యులుగా మాజీ మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మాజీమంత్రి ఆర్. దామోదర్ రెడ్డిలు నియామితులయ్యారు.

దీంతో జిల్లా కాంగ్రెస్ శ్రేణులు హర్షాతిరేఖాలు వ్యక్తమయ్యాయి. నల్గొండ, సూర్యాపేట జిల్లా కేంద్రాల్లో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు బాణాసంచా కాల్చి స్వీట్లు పంచుకుని సంబురాలు జరుపుకున్నారు.

Exit mobile version