Site icon vidhaatha

తెలంగాణ: రాహుల్ గాంధీ రెండో రోజు పాదయాత్ర ప్రారంభం

విధాత: విధాత: తెలంగాణలో రాహుల్ పాదయాత్ర రెండవ రోజు నారాయణపేట జిల్లా మక్తల్ నియోజక వర్గంలో కొనసాగుతోంది. మక్తల్ సబ్ స్టేషన్ దగ్గర నుంచి పాదయాత్ర ఉదయం 6 గంటలకు ప్రారంభమైంది.

ఈరోజు పాదయాత్ర 26.7 కిలోమీటర్ల పాటు కొనసాగనుంది. నేడు బండ్ల గుంటలో లంచ్ బ్రేక్ ఇవ్వనున్నారు. యలిగండ్ల శివారులో రాత్రికి బస చేయనున్నారు. ఈ యాత్రలో కాంగ్రెస్ ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాష్కీ, ఏఐసీసీ కార్యదర్శులు పాల్గొన్నారు.

Exit mobile version