విధాత: మునుగోడులో విరామం లేకుండా ప్రచారం నిర్వహిస్తున్న RS ప్రవీణ్, రేవంత్ రెడ్డి ఒకరికొకరు ఎదురుపడ్డారు. బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మునుగోడులో గడపగడపకు ప్రచారం నిర్వహిస్తున్నారు.
అదే సమయంలో మునుగోడులో ప్రచారానికి వచ్చిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రవీణ్ కుమార్ గారిని చూసి వాహనాన్ని ఆపి ఆప్యాయంగా పలకరించారు, కాసేపు సరదాగా ముచ్చటించుకున్నారు.